AP హై కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Advertisement AP High Court Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్, అమరావతిలోని హై కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రెటరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి … Read more