Railway Recruitment 2021 | రైల్వే శాఖలో 10th తో ఉద్యోగాలు
Advertisement రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ : రైల్వే శాఖ, వారణాసిలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ( BLW ) నందు ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఐటీఐ అప్రెంటిస్, నాన్ ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మార్కుల మెరిట్ … Read more