Advertisement
బంధన్ బ్యాంక్ నుండి 10వ తరగతి విద్యార్హతతో భారీ స్థాయిలో వుద్యోగాలు భర్తీ :
బంధన్ బ్యాంక్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 50,358 ఆఫీసర్లు, అసిస్టెంట్లు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే ఉద్యోగం, చిన్నపాటి రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు బంధన్ బ్యాంకు ఆయా శాఖలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
బంధన్ బ్యాంక్
పోస్టులు : బంధన్ బ్యాంకు నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అడ్మినిస్ట్రేషన్ అనలిటిక్స్
అసిస్టెంట్ మేనేజర్
బ్రాంచ్ మేనేజర్
బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్
క్లర్క్
కలెక్షన్ ఆఫీసర్
కస్టమర్ రిలేషన్ మేనేజర్
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్
జనరల్ మేనేజర్, మేనేజర్
అర్హతలు :
విద్యార్హత : ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినటువంటి బంధన్ బ్యాంక్ నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టును అనుసరించి 10వ తరగతి,ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పిజి కలిగి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 40 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు సంస్థ యొక్క స్టాండడ్స్ ప్రకారం పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరూ ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 30, 2021
ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
Advertisement
Macherla
Guntur
East godavari
Ha apply cheyovachu
jsgrao944@gmail.com
Kadapa sir
Send me ap govt job
Good news
I want
వెంటనే అప్లై చేసుకోండి
Kurnool
TELIYAJESTANAMDI. MAa Telugujobalerts24.com ane website ni veekshistu vundandi.