Dr YSR Horticulture University Recruitment :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ విభాగాలలో టీచింగ్ అసోసియేట్ / రిసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఇంటర్వ్యూకి హాజరవ్వండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని డా వైయస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
డా వైయస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యానవన శాఖలో ఖాళీగా ఉన్న క్రింది విభాగాలలోని టీచింగ్ మరియు రిసోర్స్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాలు : ప్లాంట్ పాథాలజీ, జీపీబీఆర్, ఆగ్రోనమీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్,అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఎంటమాలజీ, మైక్రోబయాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ.
అర్హతలు :
విద్యార్హతలు : డా వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
• సంబంధిత విభాగాలలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ తో పాటు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతత అలానే నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
• టీచింగ్ అసోసియేట్ / రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు రెండేళ్ల టీచింగ్ / పరిశోధన అనుభవం ఉండాలి.
వయస్సు :
21 నుండి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సులో సడలింపు కల్పిస్తారు.
Read Also : సర్వ శిక్షా అభియాన్ 10,112 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – క్లిక్ హియర్
జీతం :
హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి విడుదలైన నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే సంస్థ వారి స్టాండర్డ్స్ మరియు విభాగాన్ని బట్టి రూ 40,000/- నుండి 1,15,000 వరకు జీతం పొందుతారు.
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు తగు పత్రాలను ఇంటర్వ్యూకు తీసుకెళ్తే సరిపోతుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
Read Also : పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – Click Here
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ – 8,11,12/01/2021
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ : క్లిక్ హియర్ | అఫిషియల్ వెబ్సైట్ – క్లిక్ హియర్
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
Ravi kumar.p from andhrapradesh,Kadapa dist,mydukur post.
Ee notification ku ap varandaru apply chesukovachu.so telugujobalerts24 అనే మా వెబ్సైట్ నుండి అప్లై చేసుకోగలరు
[…] Read Also – ఉద్యానవన శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – క్లిక్ హియర్ […]