వ్యవసాయ శాఖలో రాతపరిక్షా లేకుండా ఉద్యోగాలు భర్తీ
Advertisement ANGRAU Recruitment 2022 : ANGRAU ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలోని కృషి విజ్ఞానకేంద్రం ( కేవీకే ) కొండెంపూడి నందు ఖాళీగా గల సబ్ జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత కల వారు దరఖాస్తు చేయవచ్చు, అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ … Read more