Postal Jobs, 2942 పోస్టులకు పోస్టల్ శాఖ నోటిఫికేషన్
Advertisement Post Office Recruitment 2022 : పోస్టల్ శాఖ వారు దేశవ్యాప్తంగా ఖాళీగా గల 38,926 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా 2942 పోస్టులను మన తెలుగు రాష్ట్రాలలో భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసరోచ్ఛే ఈ నోటిఫికేషన్ కు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగాల కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా … Read more