పోస్టల్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు
Advertisement పోస్ట్ ఆఫీస్ నందు ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. భారత పోస్టల్ శాఖలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని జాబ్స్ : Court Jobs జిల్లా … Read more