పంచాయతీరాజ్ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు

Advertisement NIRDPR Recruitment 2022 Notification : జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నందు ఆఫీస్ అసిస్టెంట్, ఫైనాన్స్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, డేటా అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more