పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

పశుసంవర్ధక శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, క్లర్క్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. క్రింద సమాచారాన్ని చదివి, వీడియో వీక్షించి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు

Advertisement

పోస్టులు • అసిస్టెంట్ – 02 పోస్టులు
• అటెండర్ – 02 పోస్టులు
• క్లర్క్ – 02 పోస్టులు
• మెయింటెనెన్సు సర్వీస్ ఇంజినీర్ – 01 పోస్టు
వయస్సు• 25, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
విద్యార్హత• అసిస్టెంట్ – ఏదైనా గ్రాడ్యుయేషన్
• సపోర్టింగ్ స్టాఫ్ – ఏదైనా గ్రాడ్యుయేషన్
• క్లర్క్ – ఇంటర్మీడియట్
• మెయింటెనెన్సు సర్వీస్ ఇంజినీర్ – ఇంజిఇంజినీరింగ్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 27, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 25, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్
వేతనం పోస్టును బట్టి జీతం
నోటిఫికేషన్ & ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Bank jobs 2022

Advertisement

Leave a Comment