అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | 10th పాసైతే చాలు
Advertisement Anganwadi Jobs 2022 in AP : మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ … Read more