తెలుగు భాష వస్తే చాలు, ఇంటి నుండే పనిచేయగల ఉద్యోగం | WFH Jobs

Advertisement

WFH Next Wave BDA Jobs 2022 Notification :

Nextwave కేవలం డిగ్రీ అర్హతతో 6 లక్షల జీతం వచ్చే సూపర్ నోటిఫికేషన్ నెక్స్ట్ వేవ్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బిజినెస్ డవలప్మెంట్ ఆఫీసర్ ఖాళీగా గల మొత్తం 2422 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Work From Home Jobs in Telugu 2022

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

Work from home jobs 2022

WFH Next Wave BDA Jobs 2022 Full Details :

పోస్టులు బిసినెస్ డవలప్మెంట్ ఆఫీసర్ BDA
కంపనీNext Wave
వయస్సు40 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత.
• తెలుగు మాతృభాష వచ్చి ఉండాలి.
• ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది మరియు ప్రాముఖ్యత కల్పిస్తారు.
• ప్రస్తుతం ఇంటి నుండి పని చేయండి మరియు అవసరమైనప్పుడు కార్యాలయానికి రావడానికి అనువుగా ఉండాలి.
మరిన్ని జాబ్స్జనాభా లెక్కల శాఖలో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని జాబ్స్పార్టీ టైం జాబ్స్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- WFH Jobs 2022
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 10, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 10, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 6 LPA
Telugujobalerts24

Work From Home Jobs in Telugu 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.Work From Home Jobs in Telugu 2022

Advertisement

Advertisement

11 thoughts on “తెలుగు భాష వస్తే చాలు, ఇంటి నుండే పనిచేయగల ఉద్యోగం | WFH Jobs”

  1. I’m applied next wave company and video petamani cheparu anukokunda na phone poyindi ipudu Ela contact vallavi next wave team ni

    Reply

Leave a Comment