అగ్రికల్చర్ విభాగంలో 8th పాస్ తో రాతపరిక్ష లేకుండా ఉద్యోగాలు
Advertisement ANGRAU Recruitment 2022 : ANGRAU వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటి నుండి కేవలం 8th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more