వ్యవసాయ డేటా ఎంట్రీ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ANGRAU Recruitment 2022 : ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.…