KVS Recruitment 2021 | టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు
Advertisement కేంద్రీయ విద్యాలయ సంగతాన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ : కేంద్రీయ విద్యాలయ సంగతాన్ ( కేవీఎస్ ) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ … Read more